Cryptocurrency : Crypto.. Crypto.. Crypto What Is It ? || Oneindia Telugu



What is Cryptocurrency and what is Bitcoin ( $62,894.00 ) ? Here we explained.
#Cryptocurrency
#Crypto
# Bitcoin ( $62,894.00 )
#CryptoNews
#cryptonewsindia
#bitcoinnewsindia
#bitcoinprice
#stockmarket

క్రిప్టో కరెన్సీ.. దీన్ని క్రిప్టో మనీ అని కూడా అంటారు. దీని విలువ డిమాండ్ అండ్ సప్ప్లై ఆధారంగా మారుతుంది. దీన్ని మీడియం ఆఫ్ ఎక్స్చేంజి కి కూడా వాడతారు. ఇది ఏ దేశానికీ సంబంధించిన కరెన్సీ కాదు ఏ నియంత్రణ మండలి పరిధిలోకి రాదు. ఇది చేతికి దొరకదు, కంటికి కనిపించదు. దీన్ని బ్లాక్ చైన్ ఇంకా డిజిటల్ సిగ్నచర్స్ వంటి క్రిప్టోగ్రాఫిక్ ప్రొసీజర్స్ పై ఆధారపడి ఉంటుంది.

View at DailyMotion

Recommended For You

About the Author: wp4crypto

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *